భగవద్గీత
Wednesday, April 25, 2012
అర్జునవిషాదయోగః ఇరవైయవ్వ మరియు ఇరవై ఒకటవ శ్లోక భావం
ఓ ధృతరాష్ట్ర మహారాజా! పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను. "ఓ అచ్యుతా! నా రథమును ఉభయసేనలమధ్య నిలుపుము".
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment