ఓ ధృతరాష్ట్ర మహారాజా! పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను. "ఓ అచ్యుతా! నా రథమును ఉభయసేనలమధ్య నిలుపుము".
భగవద్గీత
Wednesday, April 25, 2012
Tuesday, April 24, 2012
అర్జునవిషాదయోగః ఇరవై ఒకటవ శ్లోకం
హృషీకేశం తదా వాక్యమ్ ఇదమాహ మహీపతే!
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే_చ్యుత!
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే_చ్యుత!
అర్జునవిషాదయోగః ఇరవైయవ్వ శ్లోకం
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః !
ప్రవృత్తే శస్త్రసంపాతే ధమరుద్యమ్య పాండవః!
ప్రవృత్తే శస్త్రసంపాతే ధమరుద్యమ్య పాండవః!
Monday, April 23, 2012
అర్జునవిషాదయోగః పంతొమ్మిదవ శ్లోక భావం
పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హ్రుదయములు కకావికలములయ్యెను.
అర్జునవిషాదయోగః పంతొమ్మిదవ శ్లోకం
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్!
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్!
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్!
Subscribe to:
Comments (Atom)