Friday, April 13, 2012

అర్జునవిషాదయోగః పదవ శ్లోక భావం

భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగా నున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే
రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయెంచుట సులభము.

No comments:

Post a Comment