Sunday, April 15, 2012

అర్జునవిషాదయోగః పదహేనవ శ్లోక భావం

శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త(శంఖ)మును పూరించిరి. అరివీరభయంకరుడైన
భీముడు "పౌండ్రము" అను మహాశంఖమును పూరించెను.  

No comments:

Post a Comment