Saturday, April 14, 2012

అర్జునవిషాదయోగః పదనాలుగవ శ్లోక భావం

తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న
శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి.

No comments:

Post a Comment