భగవద్గీత
Sunday, April 15, 2012
అర్జునవిషాదయోగః పదహేడవ మరియు పద్దెనిమిదవ శ్లోకముల భావం
ఓ రాజా! మహాధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన " శిఖండి " యు, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన 'సాత్యకి ' యు, ద్రుపదమహారాజు, ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment