Wednesday, April 11, 2012

అర్జునవిషాదయోగః రెండవ శ్లోక భావం

సంజయుడు పలికెను- ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు
మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.

No comments:

Post a Comment