Saturday, April 14, 2012

అర్జునవిషాదయోగః పన్నెండవ శ్లోక భావం

కురువృద్ధుడును, ప్రతాపశాలియును ఐన భీష్మ పితామహుడు ( దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని
సంతోషపఱచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను.

No comments:

Post a Comment